వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 2 రోజుల దీక్షకు పోటెత్తిన జనం

పశ్చిమ గోదావరి జిల్లా , తణుకు లో రైతుల, డ్వాక్రా మహిళల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 2 రోజుల దీక్ష ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ దీక్ష కు రైతులు , డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున  రైతు దీక్షకు తరలివచ్చారు. ఇంటికో ఉద్యోగం తో  నిరుద్యోగ భృతి కల్పిస్తామని  మాయమాటలపై యువతను తప్పు దోవ పట్టించి ఓట్లు దండుకుని.అందరిని  నట్టేట ముంచిన చంద్రబాబు నయవంచన తీరును నిరసిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన రెండురోజుల నిరశన దీక్షకు అంచనాలకు మించి జనం పోటెత్తారు.